ఫాంటమ్ ఫిల్మ్స్‌తో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ జట్టు | Reliance Entertainment to partner Phantom Films | Sakshi
Sakshi News home page

ఫాంటమ్ ఫిల్మ్స్‌తో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ జట్టు

Mar 9 2015 12:59 AM | Updated on Sep 2 2017 10:31 PM

ఫాంటమ్ ఫిల్మ్స్‌తో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ జట్టు

ఫాంటమ్ ఫిల్మ్స్‌తో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ జట్టు

అనిల్ అంబానీ గ్రూప్(అడాగ్)నకు చెందిన రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.. ఫాంటమ్ ఫిల్మ్స్‌తో జట్టు కట్టింది.

న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్(అడాగ్)నకు చెందిన రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.. ఫాంటమ్ ఫిల్మ్స్‌తో జట్టు కట్టింది. తమ సినిమా నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార విభాగం ఈ మేరకు భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుందని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. జాయింట్ వెంచర్(జేవీ)లో చెరో 50 శాతం వాటా ఉంటుందని వెల్లడించింది. ఫాంటమ్ ఫిల్మ్ ్స కంపెనీని ప్రముఖ డెరైక్టర్లు అనురాగ్ కాశ్యప్, వికాశ్ బహల్, విక్రమాధిత్య మోత్వానే, మధు మాంటెనాలు నెలకొల్పారు. భారత్, విదేశాల్లో సినిమాల పంపిణీతోపాటు ఏటా కనీసం 5-6 సినిమాలు నిర్మించాలనేది ఈ జేవీ ప్రణాళిక.

Advertisement
 
Advertisement
Advertisement