సాగునీటి సంఘం ఎన్నికల బహిష్కరణ | wadavalasa villegers Boycott water committee elections | Sakshi
Sakshi News home page

సాగునీటి సంఘం ఎన్నికల బహిష్కరణ

Sep 13 2015 6:41 PM | Updated on Sep 3 2017 9:20 AM

ఎల్‌ఎన్‌పేట మండలం వాడవలస గ్రామంలో ఆదివారం సాగునీటి సంఘం ఎన్నికలను బహిష్కరించారు.

శ్రీకాకుళం(ఎల్‌ఎన్‌పేట): ఎల్‌ఎన్‌పేట మండలం వాడవలస గ్రామంలో ఆదివారం సాగునీటి సంఘం ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలోని రావిగడ్డ చెరువుకు సంబంధించి ప్రభుత్వం గ్రామస్తుల నుంచి శిస్తు వసూలు చేస్తూ ఉంది. శిస్తు వసూలు చేయడాన్ని నిరసిస్తూ వాడవలస గ్రామస్తులు 1997 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది సాగునీటి సంఘం ఎన్నికలను బహిష్కరిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఈ ఎన్నికలను బహిష్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement