టమోటా.. మిరపకాయ్! | Sakshi
Sakshi News home page

టమోటా.. మిరపకాయ్!

Published Sat, May 28 2016 1:14 AM

టమోటా.. మిరపకాయ్!

ఒమ్మి గ్రామంలో ఓ కిరాణా షాపు యజమాని శుక్రవారం అమ్మకానికి తెచ్చిన టమోటా పండు మీద మిరపకాయ్ ఆకారంలో మరో టమాటా పుట్టుకొచ్చింది. వింతగాకన్పించే ఈ టమాటాను చూసేందుకు జనం అధికసంఖ్యలో ఎగబడ్డారు.
 - నెల్లిమర్ల రూరల్

Advertisement

తప్పక చదవండి

Advertisement