ఒకే కాన్పులో ముగ్గురు జననం:తల్లీపిల్లలు క్షేమం | three babies born at single Delivery | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ముగ్గురు జననం:తల్లీపిల్లలు క్షేమం

Jan 6 2014 5:44 PM | Updated on Sep 2 2017 2:21 AM

ఒకే కాన్పులు ఒకరు లేదా ఇద్దరు పుట్టడం సహజం.

తూ.గో: ఒకే కాన్పులో ఒకరు లేదా ఇద్దరు పుట్టడం సహజం. ముగ్గురు జన్మించడం అనేది అరుదుగా జరుగుతుంది. అటువంటి సంఘటనే తాజాగా జిల్లాలోని మల్కిపురం నళిని ఆస్పత్రిలో సోమవారం సంభవించింది. తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. పిల్లల్లో ఎటువంటి లోపాలు లేకుండా ఆరోగ్యంనే ఉన్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement