తూర్పు నౌకాదళాదిపతిగా సతీశ్ సోని బాధ్యతలు | Satish Soni take charge of Command of Vizag based Eastern Naval | Sakshi
Sakshi News home page

తూర్పు నౌకాదళాదిపతిగా సతీశ్ సోని బాధ్యతలు

Jun 16 2014 11:20 AM | Updated on Sep 2 2017 8:54 AM

తూర్పు నౌకాదళాదిపతిగా సతీశ్ సోని బాధ్యతలు

తూర్పు నౌకాదళాదిపతిగా సతీశ్ సోని బాధ్యతలు

తూర్పు నావికాదళం ప్రధాన అధికారిగా వైస్ అడ్మిరల్ సతీశ్ సోని సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

విశాఖ : తూర్పు నావికాదళం ప్రధాన అధికారిగా వైస్ అడ్మిరల్ సతీశ్ సోని సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2012 నుంచి  దక్షిణ నౌకాదళాధిపతిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన భారత నౌకాదళంలోని పలు కీలక విభాగాల్లో పనిచేశారు. ఇప్పటివరకు విశాఖలో విధులు నిర్వర్తించిన వైస్ అడ్మిరల్ అనిల్ చోప్రా ముంబయి పశ్చిమ తీర నౌకాధిపతిగా బదిలీ అయ్యారు. చోప్రా నుంచి సతీశ్ సోని బాధ్యతలు స్వీకరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement