రూ. 500 వెండి నోటు | Rs. 500 silver note | Sakshi
Sakshi News home page

రూ. 500 వెండి నోటు

Aug 7 2017 1:23 AM | Updated on Sep 17 2017 5:14 PM

రూ. 500 వెండి నోటు

రూ. 500 వెండి నోటు

అవునండీ మీరు విన్నది నిజమే..మోదీ పరిచయం చేసిన కొత్త రూ. 500 నోటుకు డిటోగా వెండి నోటు మార్కెట్‌లోకి వచ్చింది.

అవునండీ మీరు విన్నది నిజమే..మోదీ పరిచయం చేసిన కొత్త రూ. 500 నోటుకు డిటోగా వెండి నోటు మార్కెట్‌లోకి వచ్చింది. అయితే  ఇది ప్రభుత్వమో, రిజర్వు బ్యాంకో విడుదల చేసింది మాత్రం కాదు.

కొందరు జ్యువెలరీ షాపు యజమానులు అయినవారికి బహుమతిగా ఇచ్చేందుకు ఈ నోటును తయారు చేశారు. తులం వెండితో రూపొందించిన ఈ నోటును వ్యాపారులు రూ. 500 కే విక్రయిస్తున్నారు.
–రామచంద్రపురం రూరల్‌ (రామచంద్రపురం) 

Advertisement
 
Advertisement
Advertisement