స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలి | Sakshi
Sakshi News home page

స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలి

Published Mon, Jun 25 2018 6:43 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : పంచాయతీ స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని తాటిపాక పంచాయతీ స్వీపర్లు జగన్‌ను కోరారు. తమకు నెలకు రూ. 12 వేలు జీతం ఇవ్వాలని, ఉద్యోగం పర్మినెంట్‌ చేయాలని కోరారు.

Advertisement
Advertisement