నేడు పీసెట్ నోటిఫికేషన్ విడుదల | PECET notification to be announced today | Sakshi
Sakshi News home page

నేడు పీసెట్ నోటిఫికేషన్ విడుదల

Mar 4 2014 4:36 AM | Updated on Sep 2 2017 4:19 AM

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యాసంవత్సరంలో బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీసెట్..

ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యాసంవత్సరంలో బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీసెట్ -2014(ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేస్తామని ఏఎన్‌యూ పీసెట్ కన్వీనర్ ఆచార్య వై.కిషోర్ తెలిపారు. కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్. వేణుగోపాల్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement