జగన్‌తో ‘మిలట్రీ’

Militry Naidu Meets YS jagan In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖపట్నం:చోడవరం మాజీ ఎమ్మెల్యే గూనూరు ఎర్రినాయుడు(మిలట్రీనాయుడు) గురువారం అనకాపల్లి మండలం దర్జీనగర్‌ వద్ద వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బస చేసిన ప్రదేశంలో కలి శారు. ఈ సందర్భంగా మిలట్రీ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని, గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డితో ఉన్న పరిచయాల కారణంగా ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినట్టు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top