బదిలీలలో ‘పనితీరు’ నిబంధనపై టీచర్ల ఆగ్రహం | ATF disappointed with teachers transfer pattern | Sakshi
Sakshi News home page

బదిలీలలో ‘పనితీరు’ నిబంధనపై టీచర్ల ఆగ్రహం

Sep 9 2015 3:07 PM | Updated on Sep 3 2017 9:04 AM

బదిలీలలో ‘పనితీరు’ నిబంధనపై టీచర్ల ఆగ్రహం

బదిలీలలో ‘పనితీరు’ నిబంధనపై టీచర్ల ఆగ్రహం

ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి పనితీరు ఆధారంగా పాయింట్లు కేటాయించే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం ఆందోళన చేశారు.

ఏలూరు (పశ్చిమగోదావరి) : ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి పనితీరు ఆధారంగా పాయింట్లు కేటాయించే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ పనితీరును ఆధారంగా చేసుకుని బదిలీల కౌన్సిలింగ్ చేపట్టడం వల్ల ఉపాధ్యాయుల్లో వైషమ్యాలు పెరుగుతాయన్నారు. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement