హైకోర్టు విభజనలో మరో ట్విస్ట్ | another twist in hicourt division | Sakshi
Sakshi News home page

హైకోర్టు విభజనలో మరో ట్విస్ట్

Mar 23 2015 5:47 PM | Updated on Aug 31 2018 8:26 PM

హైకోర్టు విభజనలో మరో ట్విస్ట్ - Sakshi

హైకోర్టు విభజనలో మరో ట్విస్ట్

హైకోర్టు విభజన అంశం మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణలోనే ఉన్నందున ఏపీ ప్రభుత్వమే మరోచోట హైకోర్టు నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని సోమవారం ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది.

హైకోర్టు విభజన అంశం మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణలోనే ఉన్నందున ఏపీ ప్రభుత్వమే మరోచోట హైకోర్టు నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని సోమవారం ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది.  

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు చేయాలని,  ఈ మేరకు అనువైన స్థలాన్ని ఎంచుకోవాలని సూచిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ రాసిన లేఖ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది. కొత్త హైకోర్టు ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలపై గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement