10మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ | 10 gamblers arrested in NTR junction | Sakshi
Sakshi News home page

10మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

Feb 18 2015 8:25 PM | Updated on Sep 2 2017 9:32 PM

ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయనగరం(క్రైం): ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా స్కూల్‌బాగ్ కాలనీ ఎన్టీఆర్ జంక్షన్‌లోని ఓ ఇంట్లో జరిగింది. బుధవారం సాయంత్రం పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 10 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి పదివేల నగదుతో పాటు ఏడు సెల్‌పోన్లను స్వాదీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement