విజయవాడలో విక్రంగౌడ్‌ తరహా హత్యాయత్నం.. | Sakshi
Sakshi News home page

విజయవాడలో విక్రంగౌడ్‌ తరహా హత్యాయత్నం..

Published Sat, Sep 2 2017 10:39 AM

విజయవాడలో కూడా విక్రమ్ గౌడ్ తరహా హత్యాయత్నం డ్రామా వెలుగు చూసింది. మాజీ జర్నలిస్టు పేర్ల శ్యాంకుమార్ తన తోడల్లుడితో ఉన్న ఆర్థిక లవాదేవీల నేపథ్యంలో తనపైనే హత్యాయత్నం చేయించుకున్నాడు.

Advertisement
Advertisement