హెల్త్‌ డ్రింక్‌గా బీరు: మంత్రి జవహర్‌ | Sakshi
Sakshi News home page

హెల్త్‌ డ్రింక్‌గా బీరు: మంత్రి జవహర్‌

Published Tue, Jul 4 2017 6:43 AM

మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడబోమని ఓ వైపు చెబుతూనే మరోవైపు పూటుగా మద్యం తాగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బీరును హెల్త్‌ డ్రింక్‌గా ప్రమోట్‌ చేస్తున్నామని సాక్షాత్తూ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ పేర్కొనడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఉద్దేశ్యం ఏంటో ఇట్టే అర్ధమవుతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement