బాలుడిని ఢీకొట్టిన ఏపీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ | Sakshi
Sakshi News home page

బాలుడిని ఢీకొట్టిన ఏపీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌

Published Thu, Aug 23 2018 2:15 PM

కర్నూలులోని సి.బెళగల్ మండలం పొలకల్ గ్రామంలో ఓ బాలుడిని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కాన్వాయ్‌లోని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం గాయపడిన బాలుడిని పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం వెళ్లిపోయారు.

Advertisement
Advertisement