సల్మాన్‌ ఖాన్‌ సందేశాత్మకంగా బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌ | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ ఖాన్‌ సందేశాత్మకంగా బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌

Published Mon, Jul 15 2019 2:26 PM

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌ ద్వారా అభిమానులకు మంచి సందేశం ఇచ్చారు. చాలెంజ్‌లో భాగంగా బాటిల్‌ క్యాప్‌ను నోటితో ఊది నీళ్లు తాగుతూ ‘బాటిల్‌ను తన్నకండి.. నీటిని కాపాడండి’ అన్నారు సల్మాన్‌.

సల్మాన్‌ ఖాన్‌, బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌, మూవీ న్యూస్‌

Advertisement
Advertisement