బాక్సైట్ జీవో రద్దుపై అధికారిక ప్రకటన చేయాలి | Sakshi
Sakshi News home page

బాక్సైట్ జీవో రద్దుపై అధికారిక ప్రకటన చేయాలి

Published Tue, Dec 8 2015 6:59 AM

బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిస్తూ జారీ చేసిన జీవో 97ను రద్దు చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement