మొగుడొద్దు.. ప్రియుడే కావాలంటూ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

మొగుడొద్దు.. ప్రియుడే కావాలంటూ ఆత్మహత్య

Published Thu, Oct 29 2015 9:23 AM

అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను కాదనుకుంది. ప్రియుడి ఆకర్షణలో పడి అతడినే కావాలనుకుంది. కానీ, ప్రియుడు కుదరదనడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement