నా చావుకు బాధ్యులు పవన్ కల్యాణ్ , టీడీపీనే | Sakshi
Sakshi News home page

నా చావుకు బాధ్యులు పవన్ కల్యాణ్ , టీడీపీనే

Published Mon, Nov 30 2015 1:33 PM

ఏపీ ముఖ్యమంత్రి కటౌట్ పైకి ఎక్కిన ఓ రైతు.. ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడంతో విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో కాసేపు గందరగోళం నెలకొంది. వ్యవసాయంలో తీవ్ర నష్టాలు రావడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని గోవిందరాజులు అనే రైతు సూసైడ్ నోట్ కూడా రాశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement