మాస్కులు ధరించాలి | Sakshi
Sakshi News home page

మాస్కులు ధరించాలి

Published Sat, Dec 23 2023 4:36 AM

-

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

దగ్గు, తుమ్ములు, ముక్కు నుంచి కారణం వంటి లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలి.

● మాస్కులు ధరించాలి

● జనసందోహ ప్రాంతాల్లో సంచరించరాదు

● చేతులను తరచూ సబ్బునీటితో కడుక్కోవాలి

● చలి ప్రదేశాల్లో తిరగరాదు

● సాధ్యమైనంతవరకు దూర ప్రాంతాలకు ప్రయాణం వాయిదా వేసుకోవాలి

● దగ్గు, జలుబు, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని పీహెచ్‌సీలో టెస్టు చేయించుకోవాలి.

Advertisement
Advertisement