Sakshi News home page

వైభవం.. లక్ష్మీమాధవుడి గజోత్సవం

Published Fri, Mar 29 2024 2:20 AM

శ్రీలక్ష్మీమాధవుల గజోత్సవాన్ని 
నిర్వహిస్తున్న గ్రామస్తులు 
 - Sakshi

కోడుమూరు రూరల్‌: మండలంలోని గోరంట్ల గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీమాధవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి అమ్మవార్ల గజోత్సవం, శిభికోత్సవం వాహన సేవను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను గజవాహనంపై ఆశీనులను చేసి మేళతాళాల మధ్య వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. గజవాహనానికి ముందు గోరంట్ల వాసులు, వెనుక ఎర్రగుడి వాసులు పోటా పోటీగా స్వామి వారి గజోత్సవాన్ని ఎంతో కోలాహలంగా నిర్వహించారు.

ఇఫ్తార్‌ సహెర్‌

కర్నూలు సాశ్రీశ్రీ 6:34 ఉశ్రీశ్రీ 4:50

ఆదోని సాశ్రీశ్రీ 6:37 ఉశ్రీశ్రీ 4:53

నంద్యాల సాశ్రీశ్రీ 6:34 ఉశ్రీశ్రీ 4:47

ఆత్మకూరు సాశ్రీశ్రీ 6:32 ఉశ్రీశ్రీ 4:48

బనగానపల్లె సాశ్రీశ్రీ 6:35 ఉశ్రీశ్రీ 4:48

హదీస్‌ వెలుగు :

‘‘ఆకలి దప్పికలు తెలిస్తేనే పేదల కష్టాలు తెలుస్తాయి. రోజాలు పాటించి ఉపవాసాలు ఉంటేనే మనిషి అహం తగ్గి ఆధ్యాత్మికం వైపు నడుస్తారు.’’ – పవిత్ర ఖురాన్‌

Advertisement

What’s your opinion

Advertisement