Sakshi News home page

ఈ ముచ్చటెరికేనా

Published Sat, Nov 18 2023 1:44 AM

- - Sakshi

?

ఓటు హక్కు వచ్చింది ఇలా..

కాజీపేట: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఓటు హక్కు విధానం అమలులోకి వచ్చింది. రాజ్యాంగంలోని 326 అధికరణం ద్వారా సార్వత్రిక ఓటు హక్కును కల్పించారు. ఇది ప్రపంచ చరిత్రలో ఒక విప్లవాత్మక చర్యగా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే సార్వత్రిక ఓటుహక్కు అమలుకావడానికి చాలా దేశాల్లో వందల సంవత్సరాలు పట్టింది. మనకు స్వాతంత్య్రం వచ్చిన మూడేళ్ల కాలంలోనే 21 ఏళ్లు నిండిన అర్హులైన వారందరికీ ఓటుహక్కు కల్పించారు.

Advertisement
Advertisement