Daily Horoscope: ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది | Sakshi
Sakshi News home page

Daily Horoscope: ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది

Published Wed, Dec 20 2023 7:40 AM

Daily Horoscope ToDay Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: శు.అష్టమి ప.1.55 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ఉత్తరాభాధ్ర రా.1.39వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ప.12.11 నుండి 1.40 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.36నుండి 12.19 వరకు, అమృత ఘడియలు: రా.9.10 నుండి 10.41 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.28, సూర్యాస్తమయం: 5.26. 

మేషం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. 

వృషభం: పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో వివాదాల పరిష్కారం. 

మిథునం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి,వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వాహనయోగం. 

కర్కాటకం: వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం..

సింహం: రుణఒత్తిడులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటాబయటా బాధ్యతలు.

కన్య: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహన,గృహయోగాలు. వృత్తి,వ్యాపారాలలో అనుకూలత. దైవదర్శనాలు.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తిలాభం. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

వృశ్చికం: ఆప్తులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.  కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనులు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో నిరాశ. 

మకరం: సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. వాహనయోగం. దైవదర్శనాలు. 

కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆప్తులతో వివాదాలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: నూతన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement