అధికారులతో ట్రిపుల్‌ఐటీ వీసీ సమీక్ష | Sakshi
Sakshi News home page

అధికారులతో ట్రిపుల్‌ఐటీ వీసీ సమీక్ష

Published Sun, May 26 2024 3:25 AM

అధికా

భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ వెంకటరమణ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. జూన్‌ 5 నుంచి యూనివర్సిటీ ప్రారంభం కానున్ననేపథ్యంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులు క్యాంపస్‌కు వచ్చే స మయంనాటికి సమస్యలు లేకుండా చూ డాలని సూచించారు. ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో పర్యటించా రు. తరగతి, హాస్టల్‌ గదుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. విద్యుత్‌ సమస్యలు ఉంటే పరి ష్కరించాలని సూచించారు. ట్రిపుల్‌ఐటీలో అన్ని శా ఖ ల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలు లేకుండా చేయాలని తెలిపారు. నీటి సమస్యలేకుండా చేయాలన్నారు. హాస్టల్‌ గదుల్లో ఏవైన మరమ్మతులు ఉంటే పూర్తిచేయాలన్నారు.ట్రిపుల్‌ఐటీలో శా ఖల అధికారులతో నివేదికలు తెప్పించుకున్నారు.

అధికారులతో ట్రిపుల్‌ఐటీ వీసీ సమీక్ష
1/1

అధికారులతో ట్రిపుల్‌ఐటీ వీసీ సమీక్ష

Advertisement
 
Advertisement
 
Advertisement