April 09, 2024, 14:55 IST
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ ప్రారంభంలోనే జాతీయ ఉత్తమ నటి...
April 08, 2024, 19:18 IST
ఓటీటీల వల్ల చాలామంది సినిమాలు, వెబ్ సిరీసులకు బాగా అలవాటుపడిపోయారు. కొత్త రిలీజులు ఏమున్నాయా? వాటిని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఎదురు చూస్తుంటారు....
March 29, 2024, 09:25 IST
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న తాజా వెబ్ సిరీస్ హీరామండీ: ది డైమండ్ బజార్. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను...
March 22, 2024, 19:18 IST
ఫిల్మ్ మేకర్ మహి వి.రాఘవ్ రూపొందించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. సీజన్-1కు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వతా వచ్చిన సైతాన్ సైతం...
March 22, 2024, 15:44 IST
ఓటీటీలోకి సరికొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. సముద్రంలో షిప్పులను హైజాక్ చేసే నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. రెండేళ్ల క్రితమే షూటింగ్...
March 20, 2024, 09:34 IST
ఓటీటీ ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ వీడియో క్రేజీ అప్డేట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. రానున్న రోజుల్లో విడుదల చేయబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల...
March 19, 2024, 15:54 IST
ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తూ అదరగొడుతున్నారు. గతేడాది నాగచైతన్య ప్రధాన...
March 17, 2024, 19:53 IST
యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా...
March 17, 2024, 03:40 IST
‘ఏ మాయ చేశావె’తో కథానాయికగా కెరీర్ ఆరంభించిన సమంత ఈ పద్నాలుగేళ్లల్లో సవాల్ అనిపించే పాత్రలు చాలానే చేశారు. హీరోయిన్గా యాభై చిత్రాలు చేసిన ఆమె ‘...
March 15, 2024, 14:22 IST
మొదటి సీజన్‌లాగే ఈ సీజన్లోనూ కామెడీకి కొదవలేదు. కామెడీతో పాటు ఓ సందేశాన్ని జోడించారు. కళ్లతో చూసే ప్రతీది నిజం కాదని నొక్కి చెప్పారు. చూసిన ప్రతీది...
March 13, 2024, 17:25 IST
కానీ ఇక్కడ చెప్పుకునే ఓ వెబ్ సిరీస్ మాత్రం రోజులు, వారాలుగా కాదు ఏకంగా మూడు నెలల నుంచి టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. ఏదో మన దేశంలో మాత్రమే...
March 08, 2024, 16:37 IST
ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. భాష ఏదైనా సరే సబ్ టైటిల్స్‌తోనే కంటెంట్‌ను ఆస్వాదిస్తున్నారు. సినీ ప్రేక్షకుల అభిరుచికి...
March 05, 2024, 15:44 IST
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. దీంతో వెబ్ సిరీస్ కంటెంట్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్...
March 03, 2024, 17:28 IST
మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జీ ఆధారంగా వచ్చి డాక్యు సీరిస్ వివాదాలతో పాటు.. చాలా కొత్త విషయాలను తెరమీదకు తెచ్చింది. కూతురు హత్య కేసుతో తనకు సంబంధం...
February 29, 2024, 21:29 IST
February 29, 2024, 12:52 IST
వాళ్లకు అసలు మానవత్వం లేదా: మహేశ్ బాబు
February 29, 2024, 04:43 IST
భారతదేశ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జీవితంతో వెబ్ సిరీస్ రూ΄÷ందనుంది. ఆహా స్టూడియో, అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్ కలిసి ‘హాఫ్ లయన్’ పేరుతో...
February 29, 2024, 04:37 IST
‘ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, ఆయుధం, భద్రాచలం, జై బోలో తెలంగాణ’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఎన్ . శంకర్ చారిత్రాత్మక కథాంశాలతో మూడు వెబ్...
February 28, 2024, 16:46 IST
ప్రముఖ మలయాళ నటి లేనా తెలుగులో వచ్చిన సైతాన్ వెబ్ సిరీస్‌లో నటించింది. మహి వీ రాఘవ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సూపర్ హిట్‌గా...
February 27, 2024, 21:35 IST
కొత్త ఏడాదిలో గుంటూరు కారంతో ప్రేక్షకులను అలరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను...
February 16, 2024, 17:07 IST
రవి కిషన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డిగా ప్రేక్షకులను అలరించాడు. తనదైన నటనతో,...
February 15, 2024, 13:15 IST
ఓ రోజు పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్తారు. అక్కడ 30 ఏళ్ల క్రితం ఓ పిల్లవాడు చచ్చిపోతాడు. ఆ బంగ్లాకు వెళ్లినప్పటినుంచి వారి జీవితంలో
February 07, 2024, 19:12 IST
ఈ రోజుల్లో సినిమా తీయాలంటే మాటలు కాదు. కోట్లతో కూడుకొన్న వ్యవహారం. ప్రస్తుత రోజుల్లో పాన్ ఇండియా సినిమాలను కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కిస్తున్నారు...
February 04, 2024, 15:15 IST
'గుప్పెడంత మనసు' సీరియల్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన భామ జ్యోతిరాజ్. ఈ సీరియల్లో జగతి మేడమ్ పాత్రతో ఫేమ్ తెచ్చుకుంది. కన్నడకు చెందిన ఈ బ్యూటీ...
January 31, 2024, 20:57 IST
ప్రాచీ టకర్, నేహా దేశ్‌పాండే, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్ సిరీస్ ఎల్ఎస్డీ. ఈ సీరీస్‌కు శివ...
January 29, 2024, 14:02 IST
నిజ జీవిత కథలతో సినిమాలు రావడం ఒకప్పటి ట్రెండ్. ఇప్పుడు మాత్రం వాటిని వెబ్ సిరీస్ లేదా డాక్యుమెంటరీస్ తరహాలో తీస్తున్నారు. ఇక దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్...
January 29, 2024, 12:04 IST
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ గురించి లావణ్య త్రిపాఠి మరియు అభిజీత్
January 27, 2024, 09:11 IST
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ టీమ్ తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
January 23, 2024, 12:53 IST
ఏ హీరోయిన్ పెళ్లి చేసుకున్నా సరే.. చాలామందికి వచ్చే ఫస్ట్ డౌట్.. ఇకపై నటిస్తారా? లేదంటా ఇండస్ట్రీ టాటా చెప్పేస్తారా? అని చాలామంది అడుగుతారు. ఇప్పుడు...
January 21, 2024, 09:11 IST
నటి వాసుకి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కాని తొలిప్రేమ సినిమాలో పవన్ కల్యాణ్ చెల్లెలు బుజ్జి అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. ఆ సినిమాలో వాసుకి...
January 17, 2024, 20:59 IST
క్రేజీ వెబ్ సిరీస్ నుంచి కేక పుట్టించే అప్డేట్ వినిపిస్తుంది. ఓటీటీ ట్రెండ్ మొదలైన తర్వాత కొన్ని వెబ్ సిరీసులు.. జనాల్ని ఓ రేంజులో ఊపేశాయి. అలాంటి...
January 12, 2024, 19:03 IST
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 'హను-మాన్' మేనియా నడుస్తోంది. మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచినప్పటికీ.. ప్రేక్షకాదరణ...
January 11, 2024, 14:59 IST
గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మెగా హీరో వరుణ్ తేజ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ తాజాగా వెబ్ సిరీస్‌తో...
January 07, 2024, 10:32 IST
అవికా గోర్..‘చిన్నారి పెళ్లికూతురు’ ఆనందిగా ఫేమస్. ఇటు స్మాల్ స్క్రీన్.. అటు సిల్వర్ స్క్రీన్ రెండిట్లోనూ చిన్నప్పటి నుంచే నటించడం...
January 06, 2024, 08:03 IST
మరో స్టార్ డైరెక్టర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఈయన తీసిన తొలి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్కి సిద్ధమైపోయింది. సంక్రాంతి కానుకగా...
January 05, 2024, 18:09 IST
బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్, సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్. 2018లో ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్...
January 04, 2024, 05:55 IST
లావణ్యా త్రిపాఠి, అభిజీత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై...
January 03, 2024, 20:01 IST
ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే ఒకరకంగా ఓటీటీల యుగమనే చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కిస్తోన్న చిత్రాలు సైతం ఇంట్లో కూర్చోనే...
January 03, 2024, 12:57 IST
మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. మళ్లీ రంగంలోకి దూకేసింది. నవంబరులో మెగాహీరో వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. హనీమూన్, భర్తతో టైమ్ స్పెండ్...
December 27, 2023, 08:54 IST
ఒకప్పుడంటే సినిమాల హవా నడిచేది గానీ ఇప్పుడు వెబ్ సిరీస్‌లు రాజ్యమేలుతున్నాయి. మూవీస్‌కి దీటుగా వీటిని తీస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలామంది...
December 11, 2023, 17:57 IST
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది...
December 07, 2023, 11:44 IST
అవికా గోర్ ప్రధాన పాత్రలో, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘వధువు’. శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మాణంలో పోలూరు కృష్ణ...