-
ఇన్స్పెక్టర్ హత్య కేసులో కొత్త కోణం
జైపూర్ : రాజస్థాన్‌లో విషాదరకరమైన రీతిలో హత్యకు గురైన తమిళనాడు ఎస్సై పెరియార్ పాండియన్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పెరియార్‌ను తాకిన బుల్లెట్ సహచర పోలీసు రివాల్వర్ నుంచి వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. నాలుగు కేజీల బంగారం దోచుకెళ్లిన దుండగులు నాధూరాం, దినేష్ చౌదరిలను పట్టుకునేందుకు తమిళనాడు పోలీసు శాఖకు చెందిన ఎస్సై పెరియార్ పాండియన్, మరో ఇన్స్పెక్టర్ టీఎమ్ ముని శేఖర్, మరో ముగ్గురు పోలీసులు దుండగులు నక్కిన ఇంటికి(తేజ్ రామ్ అనే వ్యక్తికి చెందినది) వెళ్లినట్లు రాజస్థాన్‌లోని పాలి జిల్లా ఎస్పీ దీపక్ భార్గవ తెలిపారు. పోలీసులు రాకను గుర్తించిన దుండగులు వారిపై ఎదురుదాడికి దిగినట్లు చెప్పారు. దీంతో నలుగురు పోలీసులు పక్కనే ఉన్న గోడను దూకి తప్పించుకోవాల్సిన పరిస్థితి తలెత్తినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఎస్సై పెరియార్ పాండియన్ లోపలే ఉండిపోయారని తెలిపారు. దుండగుల నుంచి పెరియార్‌ను కాపాడేందుకు ముని శేఖర్ రివాల్వర్‌ను ఉపయోగించారని చెప్పారు. తుపాకీ గుండు పెరియార్‌ను తాకడంతో ఆయన మృతి చెందారని తెలిపారు. అయితే, ముని శేఖర్ కావాలనే పెరియార్‌ను కాల్చారా? లేక యాక్సిడెంటల్‌గా తుపాకీ ఫైర్ అయిందా? అనే విషయంపై స్పష్టత లేదని చెప్పారు. తేజ్ రామ్ భార్య, కూతురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
ఇన్స్పెక్టర్ హత్య కేసులో కొత్త కోణం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement