-
Horoscope Today: ఈ రాశివారికి ఆకస్మిక ప్రయాణాలు.. ఆర్థిక ఇబ్బందులు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.చతుర్దశి ఉ.10.58 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: అశ్వని ప.3.14 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ఉ.11.28 నుండి 12,57 వరకు, తిరిగి రా.12.23 నుండి 1.54 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.57వరకు, తదుపరి రా.10.57 నుండి 11.33 వరకు, అమృతఘడియలు: ఉ.8.26 నుండి 9.54 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.17. మేషం: ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.వృషభం: శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.మిథునం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కర్కాటకం: మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.సింహం: చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.కన్య: గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాMీ లు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగావకాశాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.వృశ్చికం: కుటుంబసమస్యలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. సోదరుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.ధనుస్సు: శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. మిత్రులు, సోదరుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.కుంభం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.మీనం: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.నూతన పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. -
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.త్రయోదశి ప.1.13 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: రేవతి సా.4.40 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.12.22 నుండి 1.11 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: ప.2.25 నుండి 3.56 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.36, సూర్యాస్తమయం: 6.17. మేషం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.వృషభం: కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.మిథునం: రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలోగౌరవం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో హోదాలు.కర్కాటకం: కొత్తగా చేపట్టిన పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు.సింహం: బంధువిరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఉద్యోగయత్నాలు ఫలించవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి అవాంతరాలు.కన్య: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.తుల: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఇంటర్వ్యూలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.వృశ్చికం: దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. పనుల్లో ఆటంకాలు. సోదరులు, మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్పదు. నిర్ణయాలలో మార్పులు. సోదరులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో వివాదాలు.మకరం: వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. పనుల్లో తొందరపాటు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో మరిన్ని ఇబ్బందులు. ఉద్యోగాలలో ఉన్నతా«ధికారుల నుంచి ఒత్తిడులు.మీనం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. -
Daily Horoscope: ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.ద్వాదశి ప.3.35 వరకు, తదుపరి త్రయోదశి,నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.6.14 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: తె.5.27 నుండి 6.57 వరకు (తెల్లవారితే సోమవారం), దుర్ముహూర్తం: సా.4.33 నుండి 5.24 వరకు, అమృతఘడియలు: ఉ.10.48 నుండి 11.45 వరకు. మేషం: రాబడి అంతగా అనుకూలించదు. బంధువులు, మిత్రులతో తగాదాలు. అనారోగ్యం. ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు. దైవచింతన. వ్యాపారాలలో నిరుత్సాహమే. ఉద్యోగాల్లో చికాకులు.వృషభం: ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.మిథునం: రాబడి సంతృప్తినిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు మరింత సçహాయపడతారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు రాగలవు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.కర్కాటకం: రాబడి అంతగా కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయంలో సోదరులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలు భారంగా సాగుతాయి.సింహం: కుటుంబసభ్యులతో విరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగాలలో అనుకోని బాధ్యతలు.కన్య: ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.తుల: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితి.వృశ్చికం: కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. ఆరోగ్య విషయంలో మెలకువ పాటించండి. ఆస్తి వివాదాలు. రాబడి కన్నా ఖర్చులు అధికం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాల్లో అనుకోని పనిభారం.ధనుస్సు: అనుకోని ప్రయాణాలు. రాబడి కొంత మందగిస్తుంది. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం. వ్యాపారాలలో నిరాశ.ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.మకరం: పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం. కార్యజయం. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తారు.కుంభం: ఆర్థికంగా కొంత ఇబ్బందులు. ఆలోచనలు నిలకడగా సాగవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.మీనం: ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. విలువైన వస్తువులు కొంటారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు. -
Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.ఏకాదశి సా.5.58 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పూర్వాభాద్ర రా.7.51 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: ఉ.8.44 నుండి 10.13 వరకు, తిరిగి రా.1.54 నుండి 3.23 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.36 నుండి 7.13 వరకు, అమృతఘడియలు: ప.12.27 నుండి 1.56 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.37, సూర్యాస్తమయం: 6.16. మేషం: ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. దైవదర్శనాలు. మిత్రులతో విభేదిస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.వృషభం: ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. కుటుంబసమస్యలు తీరతాయి. ఆస్తుల కొనుగోలలో ఆటంకాలు తొలగుతాయి. విందువినోదాలు.మిధునం: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి,వ్యాపారాలలో ఆశించిన ప్రగతి ఉంటుంది. ఆలయ దర్శనాలు. కళాకారుల యత్నాలు సఫలం.కర్కాటకం: అనుకోని ధనవ్యయం. పనుల్లో తొందరపాటు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులు కొంత శ్రమపడాలి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.సింహం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు.బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు సామాన్యమే. కళాకారులకు చికాకులు..కన్య: పనులు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.నూతన ఉద్యోగయోగం. ఆలయ దర్శనాలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలత.తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు.వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన.వృశ్చికం: రుణఒత్తిడులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. అనారోగ్యం.ధనుస్సు: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగులకు ఒత్తిడులు. దైవచింతన..మకరం: కొత్త పనులు ప్రారంభిస్తారు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ధనలబ్ధి. ప్రముఖుల పరిచయం. కళాకారులకు మంచి గుర్తింపు.కుంభం: అనుకోని ధనవ్యయం. అదనపు బాధ్యతలు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. నిరుద్యోగుల ప్రయత్నాలు ముంందుకు సాగవు. దూరప్రయాణాలు.మీనం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. సోదరులతోసఖ్యత. నూతన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. -
Daily Horoscope: ఈ రాశివారికి చిరకాల సమస్యలు పరిష్కారం
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.దశమి రా.8.25 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: శతభిషం రా.9.32 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: ఉ.5.51 నుండి 7.19 వరకు, తదుపరి రా.3.30 నుండి 4.58 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.08 నుండి 8.56 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.11 వరకు, అమృతఘడియలు: ప.3.24 నుండి 4.56 వరకు. మేషం: కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. చిరకాల సమస్య పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగల అవకాశం.వృషభం: ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్యసమాచారం ఊరట కలిగిస్తుంది. కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు. కొత్త వ్యాపార ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.మిథునం: కుటుంబంలో కలహాలు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి. ఆరోగ్యపరమైన చికాకులు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిడులు.కర్కాటకం: కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. వ్యాపార లావాదేవీలలోఆటుపోట్లు. ఉద్యోగులకు నిరుత్సాహం.సింహం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో లక్షా్యలు సాధిస్తారు.కన్య: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయమై సహకరిస్తారు. వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కే అవకాశం.తుల: కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు.కుటుంబ సమస్యలు వేధిస్తాయి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడులు.వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. ఇంటాబయటా సమస్యలు. బంధువులు,మిత్రులతో విభేదాలు. రావలసిన సొమ్ము సకాలంలో అందదు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.ధనుస్సు: సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అందరిలోనూ గుర్తింపు రాగలదు. అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.మకరం: ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కార్యక్రమాలలో అవాంతరాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. వాహనాలు, ఆరోగ్యం విషయాలలో శ్రద్ధ చూపండి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు.కుంభం: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. వివాదాలు చికాకు పరుస్తాయి. సన్నిహితులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదుర్కొంటారు.మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి లభిస్తుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్‌కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement