-
పారీవేర్ నుంచి నూతన శ్రేణి బాత్రూమ్ ఉత్పత్తులు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బాత్రూమ్ ఉత్పత్తుల తయారీ కంపెనీ పారీవేర్ విపణిలోకి నూతన శ్రేణి ఉత్పత్తులను విడుదల చేసింది. థర్మోస్టిక్, ఓవర్‌హెడ్, రెయిన్ షవర్స్, బాడీ జెట్స్, మల్టీజెట్ పేరిట విడుదల చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సహజసిద్ధమైన వానల వల్ల ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఆయా ఉత్పత్తుల నుంచి జాలువారే నీళ్లు కూడా అంతే అనుభూతిని కలిగిస్తాయని రోకా బాత్రూమ్ ప్రొడక్ట్స్ ఎండీ కేఈ రంగనాథన్ తెలిపారు. వీటిని స్టెయిన్ లెస్ స్టీల్, గ్లాస్‌తో రూపొందించినట్లు పేర్కొన్నారు. ధరల శ్రేణి రూ.13 వేల నుంచి ప్రారంభమవుతాయి. రోకా ఇండియా బ్రాండే ఈ పారీవేర్. -
బాత్రూం ఉత్పత్తులకు బాద్షా ప్రచారం!
బాత్రూం ఉత్పత్తుల సంస్థ 'హింద్‌వేర్'కు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రచారకర్తగా ఉండబోతున్నారు. ఆ సంస్థ పనితీరు తనకు నచ్చడం వల్లే వాళ్ల ఆఫర్‌ను అంగీకరిస్తున్నట్లు షారుక్ చెప్పారు. చాలా ఏళ్లుగా బాత్రూం ఉత్పత్తులు అంటేనే హింద్‌వేర్ గుర్తుకొస్తుందని ఆయన అన్నారు. త్వరలోనే ఆ సంస్థ ప్రారంభించే 360 డిగ్రీల సమీకృత ప్రచారంలో షారుక్ పాల్గొంటారు. కాగా, షారుక్ పాటించే విలువలను దృష్టిలో ఉంచుకునే అతడిని తాము ఎంచుకున్నట్లు హెచ్ఎస్ఐఎల్ జాయింట్ ఎండీ సందీప్ సోమానీ తెలిపారు. దేశంలో ఏ వయసు వాళ్లయినా కూడా షారుక్‌ను అభిమానించకుండా ఉండలేరని, అన్ని వర్గాలకూ ఆయన కావల్సిన వాడేనని చెప్పారు. బాత్రూం ఉత్పత్తులు అనేవి మగవాళ్లకో.. లేదా ఆడవారికో మాత్రమే పరిమితం కాదని షారుక్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
Advertisement