నేటి ముఖ్యాంశాలు.. | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Published Thu, Feb 6 2020 6:31 AM

Major Events On February 6th 2020 - Sakshi

తెలంగాణ:
మేడారం మహారాజాతరకు పోటెత్తిన భక్తులు
► సారలమ్మను దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు
► సారలమ్మతో పాటు గద్దెల పైకి చేరిన పగిడిద్దరాజు,గోవిందరాజు

► నేడు చిలకలగుట్ట నుంచి సమ్మక్క రాక
► రేపు మేడారానికి సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై

ఆంధ్రప్రదేశ్‌:
► నేడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం మానవహారాలు 
► అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా మానవహారాలు నిర్వహణ  

జాతీయం:
► నేటితో ముగియనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల  ప్రచారం
► ఈ నెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
► నేడు కర్ణాటక కేబినెట్‌ విస్తరణ

తెలంగాణ:
► నల్గొండ: నేడు హాజీపూర్‌ వరుస హత్యల కేసులో తుది తీర్పు
► మర్రి శ్రీనివాస్‌రెడ్డి శిక్ష ఖరారు చేయనున్న నల్గొండ  జిల్లా కోర్టు

స్పోర్ట్స్‌

348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన న్యూజిలాండ్‌
► తొలి వన్డేలో న్యూజిలాండ్‌ విజయం
► 4  వికెట్లతో భారత్‌ ఓటమి
► టేలర్‌ సెంచరీ, రాణించిన లాథమ్‌, నికోల్స్‌
► అయ్యర్‌ శతకం, రాహుల్‌ మెరుపులు వృథా
► రెండో వన్డే శనివారం

నగరంలో నేడు
► పార్వతి కల్యాణం– హరికథా గానం 
    బై సప్ప భారతి 
    వేదిక– రవీంద్ర భారతి 
    సమయం– సాయంత్రం 6 గంటలకు 
► నాన్నకు సలాం – బుక్‌ రిలీజ్‌ 
    బై శంకరనారాయణ 
    వేదిక– శ్రీత్యాగరాజ గానసభ, చిక్కడపల్లి 
    సమయం– రాత్రి 8 గంటలకు 
 వేదిక– అవర్‌ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్‌ 
కరాటే ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
    సమయం– సాయంత్రం 6 గంటలకు 
బేసిక్‌ హిందీ ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
    సమయం– సాయంత్రం4 గంటలకు 
► మ్యాథ్‌ క్లాసెస్‌ విత్‌ మీనా సుబ్రమణ్యం 
    వేదిక– బుక్స్‌ అండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌ 
    సమయం– సాయంత్రం 5 గంటలకు 
 నిరుద్యోగులకు ఫ్రీ జాబ్‌ ట్రైనింగ్‌ బై డా.రెడ్డీస్‌ ఫౌండేషన్‌ 
    వేదిక–రెడ్డీస్‌ ఫౌండేషన్, సోమాజిగూడ 
    సమయం– ఉదయం 10 గంటలకు 
► వేదిక– హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, మాదాపూర్‌ 
  12 వ ఏసియా ఫసిఫిక్‌ 
    మైక్రోస్కోఫీ కాన్ఫరెన్స్‌– 2020 
    సమయం– ఉదయం 11 గంటలకు 
  హాయ్‌ లైఫ్‌–ఎగ్జిబిషన్‌ బై 250డిజైనర్స్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు 
► ప్రమాణ– 2020 – ఇంటర్‌ కాలేజ్‌ /యూనివర్సిటీ ఫెస్ట్‌ 
    వేదిక– గీతం యూనివర్సిటీ, పటాన్‌చెరు 
    సమయం– ఉదయం 10 గంటలకు 
 అష్టభుజి – ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై 16 ఆర్టిస్ట్స్‌ 
    వేదిక– గ్యాలరీ 78, కొత్తగూడ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
 వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌  
    వేదిక– పార్క్‌ హయత్, రోడ్‌ నం.2, 
    బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 10–30 గంటలకు 
 కే సర్కిల్‌ నాన్‌ కాంపిటేటివ్‌ క్విజ్‌ 
    వేదిక– లమాకాన్, బంజారాహిల్స్‌ 
    సమయం– సాయంత్రం 4–30 గంటలకు 
 కంపోస్టర్స్‌ ఎక్స్‌పో– 2020 
    వేదిక– అల్యన్స్‌ఫ్రాంఛైజ్, బంజారాహిల్స్‌ 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 
 కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక– రంగ్‌మంచ్‌ (డ్యాంస్‌ స్కూల్స్‌), హిమాయత్‌ నగర్‌ 
    సమయం– ఉదయం 10–30 గంటలకు 
 కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
    వేదిక– రవీంద్ర భారతి 
    సమయం– రాత్రి 8 గంటలకు 
 నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– ఎగ్జిబిషన్‌ గ్రౌండ్, నాంపల్లి 
    సమయం– ఉదయం 10 గంటలకు 
 మహేశ్వరి చాందేరి ఫెస్టివల్‌ – ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌  
    వేదిక– తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ 
    ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
 మెనూ ఆఫ్‌ ట్రెడిషనల్‌ చైనీస్‌ డిలీషియస్‌ 
    వేదిక– చైనాబిస్ట్రో,రోడ్‌నం.1, జూబ్లీహిల్స్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు 
 పబ్లిక్‌ స్పీకింగ్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక– కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 2–30 గంటలకు 
 ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
    వేదిక– తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 10 గంటలకు 
 ఫీస్ట్‌ ఆన్‌ ది ఏష్యన్‌ గ్రిల్‌ 
    వేదిక– షెరటాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
    సమయం– సాయంత్రం 6–30 గంటలకు 
 అకాడమీ అవార్డ్స్‌ 2019 
    వేదిక– హార్త్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌ 
    సమయం– సాయంత్రం 6 గంటలకు 
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌ 
    సమయం– రాత్రి 7 గంటలకు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement