కొరుక్కుపేట, న్యూస్‌లైన్:
టెక్నాలజీని ఉపయోగించుకు ని ఉత్తమ సేవలు అందించే ఫ్యాకల్టీ, ఉపాధ్యాయులు, ఔత్సాహిక వేత్తల ను ప్రోత్సహించేలా ఐసీటీ అకాడమీ ఆఫ్ తమిళనాడు (ఐసీటీఏసీటీ) ఉత్తమ టెక్నో ఫ్యాకల్టీ అవార్డు (హయ్యర్ ఎడ్యుకేషన్), ఉత్తమ టెక్నో టీచర్ అవార్డు (స్కూల్ ఎడ్యుకేషన్) ఉత్తమ ఔత్సాహికుల అవార్డులను అందించనుంది.ఈ అవార్డుల కోసం ఆసక్తి గల ఉత్తమ టెక్నాలజీ విద్యను అందించే వారి నుంచి దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ సీఆర్ వో చైర్మన్ లక్ష్మీనారాయణన్ ప్రకటించారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో అవార్డుల గురించి వివరించారు. టెక్నాలజీ విద్యను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ఐసీటీ అకాడమీ ముందుకెళుతోం దన్నారు. జనవరి 20వ తేదీ లోపు దరఖాస్తులను పూర్తి చేసి పంపాల్సి ఉంటుందన్నారు.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉం టుందని దీని కోసం www.ictact bridge. com వెబ్‌సైట్‌ను పరిశీలించగలరని కోరారు. ఈ అవార్డులను ఫిబ్రవరి 26, 27 తేదీలలో చెన్నై ట్రేడ్ సెంటర్ వేదికగా జరుగు 13వ ఐసీటీఎసీటీ బ్రిడ్జి - 2014 ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరక్షన్ సమావేశంలో ప్రదానం చేయనున్నామన్నారు. ముందుగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో జరిగే ఐసీటీ సమావేశం లోగోను లక్ష్మీనారాయణన్ ఆవిష్కరించారు. ఐసీటీ సీఈవో శివకుమార్ పాల్గొన్నారు.
ఐసీటీ అవార్డులకు దరఖాస్తులు
Published Sat, Jan 11 2014 2:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement