25 ఓవర్లలో జింబాబ్వే స్కోర్ 105/3 | Sakshi
Sakshi News home page

25 ఓవర్లలో జింబాబ్వే స్కోర్ 105/3

Published Sun, Mar 1 2015 3:14 PM

zimbabwe score.. in 25 overs

పాక్ నిర్దేశించిన లక్ష్యం 236ను చేధించే దిశగా బరిలోకి దిగిన జింబాబ్వే మూడు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. మూడు వికెట్లు పాక్ పేసర్ ఇర్ఫాన్ ఖాతాలోనే చేరాయి. జింబాబ్వే బ్యాట్సమన్లలో టేలర్ కాస్త నిలదొక్కుకుని ఆడుతున్నాడు. అతడు 55 బంతుల్లో 36 పరుగులు చేసి క్రీజులో ఉండగా.. హామిల్టన్ అవుటయిన అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్స్ కాస్త దూకుడుగా కనిపిస్తూ 9 బంతుల్లో 12 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement