స్కాట్లాండ్ 40 ఓవర్లలో 230/3 | Sakshi
Sakshi News home page

స్కాట్లాండ్ 40 ఓవర్లలో 230/3

Published Thu, Mar 5 2015 6:36 AM

Scotland score 230/3 in 40 overs

నెల్సన్: ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న స్కాట్లాండ్ 40 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. మెక్లియోడ్ 11, గార్డినర్ 19, మాకన్ 35 పరుగులు చేసి అవుటయ్యారు. కోయెట్జర్ 126, మామ్సన్ 39 పరుగులతో ఆడుతున్నారు.

Advertisement
Advertisement