లండన్‌లో హైదరాబాదీ దారుణ హత్య | Sakshi
Sakshi News home page

లండన్‌లో హైదరాబాదీ దారుణ హత్య

Published Fri, May 10 2019 9:32 AM

Hyderabadi murdered in London - Sakshi

హైదరాబాద్: లండన్‌లో ఓ హైదరాబాదీని దుండగుడు కత్తితో దాడిచేసి హత్య చేశాడు. హైదరాబాద్‌లోని నూర్ ఖాన్ బజార్‌కు చెందిన మొహమ్మద్ నజీముద్దీన్‌ గత ఆరేళ్లుగా లండన్‌లోనే ఉంటున్నారు. నజీముద్దీన్‌ లండన్‌లోని కెఫేలో పనిచేస్తున్నారు. నజీముద్దీ భార్య లండన్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నారు.

నజీముద్దీన్‌ను కేఫ్‌లో పనిచేసే మరో వ్యక్తే హత్య చేసినట్లు భావిస్తున్నారు. పోలీసులు హత్యపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement