హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అధికార టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి దిశగా తొలి అడుగు పడింది. జీహెచ్ఎంసీ 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను మున్సిపల్, ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాక్షన్ ప్లాన్‌లోని అంశాలను వివరించారు.
► పెండింగ్‌లో ఉన్న రిజర్వాయర్లను త్వరలో పూర్తి
► యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు
► హెచ్ఎమ్డీఎ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
► రూ.26 కోట్లతో 40 మోడల్ మార్కెట్లు ఏర్పాటు
► నగరంలో స్పోర్ట్స్‌కు ప్రోత్సాహం
► 150 జిమ్స్, 20 కాలనీ పార్కులు ఏర్పాటు
► ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అప్లికేషన్ల క్లియర్
► హుస్సేన్ సాగర్‌లోకి మురికి నీరు రాకుండా చేయడం
► మూడు దశల్లో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన
► చెత్త సేకరణను మరింత వేగవంతం
► 25 కి.మీ. మేర వరల్డ్ క్లాస్ సైక్లింగ్ ట్రాక్
► నగర పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు
► 32 వేల కొత్త నల్లా కనెక్షన్లు
► రూ.30 కోట్లతో నాలాల అభివృద్ధి.
3 దశల్లో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన
Published Thu, Feb 18 2016 2:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్‌ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్‌రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement