ఏలూరు, న్యూస్‌లైన్ :\ ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సై అంటున్నాయి. 50 డివిజనల్లో 174 మంది అమీతుమీకి సిద్ధమయ్యారు. కొన్ని డివిజన్లలో వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య ప్రధాన పోరు ఉండగా మరికొన్ని డివిజన్లలో ముక్కోణపు పోరు నడుస్తోం ది. అధికార కాంగ్రెస్ పార్టీ 11 డివిజన్లకే పరిమితమైంది. అక్కడ కూడా అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్‌తోనే బరిలో ఉన్నట్టు సమాచారం.
వైసీపీ వర్సెస్ టీడీపీ
వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యే ప్రధాన పోరు నెలకొంది. అయితే 12 డివిజన్లలో వీరిద్దరి మధ్య ప్రత్యక్ష పోటీ ఉంది. 3, 4, 5, 15, 30, 32, 36, 37, 42, 43, 45, 49 డివిజన్లలో ఈ పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వానేవా అన్నట్టు ఉంది.
ఇక్కడ ముక్కోణపు పోరు
నగరంలోని 16 డివిజన్లలో ముక్కోణపు పోరు సాగుతోంది. 1, 8, 10, 11, 12, 14, 16, 18, 20, 25, 26, 33, 34, 38, 46, 47 తదితర 16 డివిజన్లలో ముగ్గురేసి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2, 6, 7, 9, 17, 22, 24, 27, 39, 41, 44, 48, 50 డివిజన్లలో నలుగురు అభ్యర్థులు తలపడుతున్నారు. 13, 21, 28, 29, 31, 35, 40 డివిజన్లలో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 19 డివిజన్లో ఆరుగురు, 23 డివిజన్లో అత్యధికంగా 9 మంది గెలుపు కోసం తలపడుతున్నారు.
11 డివిజన్లకే కాంగ్రెస్ పరిమితం
నగర పోరులో కాంగ్రెస్ పార్టీ 11 డివిజన్లకే పరిమితమైంది. 2, 7, 13, 16, 24, 26, 28, 31, 39, 40, 41 డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు కేవలం వారి వ్యక్తిగత ఇమేజ్‌తో మాత్రమే బరిలో ఉన్నారట. వీరిలో రెండు డివిజన్లలో తాజా మాజీ మహిళా కార్పొరేటర్లు పోటీపడుతున్నారు.
నగర పోరుకు సై
Published Thu, Mar 20 2014 6:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement