కదరంపల్లి ఘటనలో లారీ డ్రైవర్‌ అరెస్టు | Sakshi
Sakshi News home page

కదరంపల్లి ఘటనలో లారీ డ్రైవర్‌ అరెస్టు

Published Wed, Mar 15 2017 11:59 PM

lorry driver arrest of kadarampalli incident

రాయదుర్గం రూరల్ : రాయదుర్గం రూరల్‌ మండలం కదరంపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్‌ను బుధవారం అరెస్టు చేసినట్లు స్థానిక సీఐ చలపతి తెలిపారు. ఈ నెల ఒకటిన ఆటోను లారీ ఢీకొని ఐదుగురు మరణించగా, 13 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఘటనకు కారకుడైన ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన లారీ డ్రైవర్‌ కాసాని సుబ్బారావును అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచినట్లు వివరించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement