రాకపోకలకు ఇబ్బందులు | Sakshi
Sakshi News home page

రాకపోకలకు ఇబ్బందులు

Published Wed, Dec 5 2018 7:41 AM

Students Suffering Transport To School - Sakshi

శ్రీకాకుళం : పొగిరి మండలం పెంటూరు గ్రామానికి ప్రధాన రహదారి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇదే విషయాన్ని మంత్రి కళావెంకటరావుకు చెప్పినా ప్రయోజనం లేకుండాపోయింది. సుమారు 15 కిలోమీటర్లు సైకిళ్లపై వచ్చి చదువుకోవలసిన  పరిస్థితి నెలకొంది. బస్సులు లేకపోవడంతో కొందరు ఆటోలు వంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. విద్యార్థుల ఇబ్బందులు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి.– పున్నాన మాధవి, సుమల శ్రావణి, సూరాడ షర్మిల,పెంటూరు, రాజాం మండలం

Advertisement
Advertisement