బైక్ పై నుంచి పడి చిన్నారి మృతి | Sakshi
Sakshi News home page

బైక్ పై నుంచి పడి చిన్నారి మృతి

Published Sat, Dec 26 2015 6:13 PM

4 year old boy dies in freak accident

సి. బెలగల (కర్నూలు) : తండ్రితోపాటు బైక్ పై పొలం వద్దకు వెళ్తున్న చిన్నారి ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి జారిపడి మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా సి.బెలగల మండలం అల్వాల మలుపు వద్ద శనివారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన షాకీర్ తన నాలుగేళ్ల చిన్నారి ఫయాజ్‌తో కలిసి మధ్యాహ్నం బైక్‌పై బావి వద్దకు వెళ్తుండగా.. అల్వాల మలుపు వద్దకు చేరుకోగానే ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి జారిపడి అక్కడికక్కడే మరణించాడు.

Advertisement
Advertisement