ముగిసిన ‘వంచన వ్యతిరేక’ దీక్ష | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘వంచన వ్యతిరేక’ దీక్ష

Published Mon, Apr 30 2018 8:28 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘వంచన వ్యతిరేక’ దీక్ష ముగిసింది. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలు, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయని బీజేపీ దగాకోరు వైఖరికి నిరసనగా విశాఖపట్నం వేదికగా  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు  సోమవారం భారీ ఎత్తున త‌ల‌పెట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’  విజ‌య‌వంత‌మైంది. ఈ దీక్షను కొద్దిసేప‌టి క్రితం విర‌మించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement