నిఘా గుట్టు చెప్పేశాడు! | Sakshi
Sakshi News home page

నిఘా గుట్టు చెప్పేశాడు!

Published Thu, May 18 2017 7:23 AM

మే 10.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికాలో రష్యా రాయబారి సెర్గీ కిస్లయాక్‌లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఐసిస్‌ నుంచి ఎదురవుతున్న సవా ళ్లపై చర్చించారు.

Advertisement
Advertisement