సెప్టెంబర్‌ 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Published Tue, Aug 22 2017 9:31 AM

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 1 వరకు జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ సమాయత్తమవుతోంది.

Advertisement
Advertisement