అమెరికా కాంగ్రెస్‌పై పట్టు సాధించేదెవరు | Sakshi
Sakshi News home page

అమెరికా కాంగ్రెస్‌పై పట్టు సాధించేదెవరు

Published Mon, Nov 5 2018 4:46 PM

అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లో ఉన్న 100 స్థానాల్లో 35 స్థానాలకు ఈ నెల 6న మధ్యంతర ఎన్నికలు (మిడ్‌ టర్మ్‌ ఎలక్షన్స్‌) జరగనున్నాయి. అధ్యక్షుడి పాలనా కాలం మధ్యలో ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వీటిని మధ్యంతర ఎన్నికలు అని పిలుస్తారు. ప్రతినిధుల సభ, సెనేట్‌తో పాటు 39 రాష్ట్రాలు, ప్రాదేశిక పాలనా మండళ్లకు కూడా ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతాయి. 

Advertisement
Advertisement