రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం కేసీఆర్

శాసనసభ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, కోమటిరెడ్డి, గీతారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాసనసభ్యులు ఒక్కొక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

మరిన్ని వీడియోలు

Back to Top