మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైయస్ జగన్..! | Sakshi
Sakshi News home page

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైయస్ జగన్..!

Published Tue, Jan 16 2024 7:26 AM

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైయస్ జగన్.. 11 ఏళ్ల చిన్నారి గుండె మార్పిడికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు. శ్రీకాకుళం నుంచి తిరుపతికి గుండెను తరలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలో బ్రెయిన్ డెడ్ అయిన పొట్నూరు రాజేశ్వరరావు గుండెను 11 ఏళ్ల చిన్నారికి అమర్చిన వైద్యులు.

Advertisement

తప్పక చదవండి

Advertisement