అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వివాదాస్పద వలస విధానాల ఫలితంగా 3 లక్షల మంది భారతీయ అమెరికన్లు అగ్రరాజ్యం నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరు సహా మొత్తం 1.1 కోట్ల మంది అనధికారిక వలసదారులు బహిష్కరణను ఎదుర్కొనే అవకాశముంది. వీరిని దేశం నుంచి పంపించేందుకు ఫెడరల్ వలస చట్టాలను ప్రయోగించడం వంటి మార్గాలను విస్తృతం చేస్తూ ట్రంప్.. కొత్త మార్గదర్శకాలు జారీ చేసి రంగం సిద్ధం చేశారు. ‘పంపించాల్సిన విదేశీయులకు సంబంధించి ఏ కేటగిరీల వారికీ ఇక ఎంతమాత్రం మినహాయింపు ఉండదు’ అని అంతర్గత భద్రత విభాగం(డీహెచ్ఎస్) తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది
కొంపముంచనున్న ట్రంప్ వలస విధానం
Published Thu, Feb 23 2017 6:57 AM
Advertisement
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement