హౌరా ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం | Sakshi
Sakshi News home page

హౌరా ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం

Published Thu, May 21 2015 7:40 AM

హౌరా ఎక్స్ ప్రెస్ లో బుధవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు రైల్వే స్టేషన్ సమీపంలో దోపిడీ దొంగలు భారీ చోరీకి విఫలయత్నం చేశారు

Advertisement

తప్పక చదవండి

Advertisement