పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలి సజీవదహనం | Sakshi
Sakshi News home page

పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలి సజీవదహనం

Published Tue, Nov 14 2017 3:29 PM

ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో ఓ టెకీ కుటుంబంపై దాడి చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. చెన్నై అదాంబక్కంలో సోమవారం రాత్రి ఈ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో ఇందూజ ప్రాణాలు కోల్పోగా, ఆమెతల్లి, సోదరి మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రేమించమని వెంటబడి ఈ దారుణానికి ఒడిగట్టిన అశోక్‌ పరారీలో ఉన్నాడు.

Advertisement
Advertisement