ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Published Wed, Dec 23 2015 6:50 PM

అన్యాయంగా తనను సస్పెండ్ చేశారనే మనస్తాపంతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన దిల్సుఖ్నగర్ బస్ డిపోలో జరిగింది. దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న సైదులును ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేశారు.

Advertisement
Advertisement