దెయ్యం దొరికింది!! | Sakshi
Sakshi News home page

దెయ్యం దొరికింది!!

Published Thu, Aug 17 2017 3:31 PM

వచ్చినవాడు ఇళ్ల నుంచి ఏదీ దోచుకోవడం లేదు.. మహిళల జుట్టు మాత్రం కత్తిరించి వెళుతున్నాడు. ఆడవాళ్లు ఒంటరిగా ఉండటాన్ని చూసి భయానక ఆకృతిలో ఉన్న వృద్ధుడొకడు త్రిశూలంతో ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాడు. గమనించి వెళ్లమనేలోపే మహిళలు స్పృహ తప్పి పడిపోతున్నారు. మెలకువ వచ్చి చూసుకునే సరికి వారి జడ తెగిపడి ఉంటోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement