కేరళ యువకుడి టాలెంట్ ఇది.. వీడియో వైరల్ | Sakshi
Sakshi News home page

కేరళ యువకుడి టాలెంట్ ఇది.. వీడియో వైరల్

Published Sun, May 28 2017 6:02 PM

ఓ కేరళ యువకుడి నైపుణ్యానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక్కో వ్యక్తికి ఏదో ఒక పనిలో టాలెంట్ ఉంటుంది. అలాగే ఈ కేరళ యువకుడికి కోల్డ్ కాఫీని తనదైన శైలిలో చేయడం అలవాటుగా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement